YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

 పెట్రోల్ బంక్ లో అగ్నిప్రమాదం

 పెట్రోల్ బంక్ లో అగ్నిప్రమాదం

 పెట్రోల్ బంక్ లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ డిసెంబర్ 31 
నగర శివారులోని షేక్ పేట్ పెట్రోల్ బంక్ లో అగ్నిప్రమాదం జరిగింది. కారు  లో పెట్రోల్ పోస్తుండగా ఒక్కసారిగా  మంటలు వ్యాపించాయి. పెట్రోల్ బంకులో మంటలు వ్యాపించాయడంతో పాటు దట్టమైన పొగ ఆలుముకుంది. ఘటనలో కారు అగ్నికి పూర్తిగా ఆహుతైయింది. ఆ సమయంలో కారులో నలుగురు ఉన్నట్లు సమాచారం.రోడ్డు పక్కన పెట్రోల్ బంక్ ఉండడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అతి కష్టంతో  మంటలను అదుపు చేసారు. ప్రమాదంలో ఏలాంటి ప్రాణహనీ కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Related Posts