YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 భారీగా నకలీ మధ్యం పట్టివేత,ముగ్గురు అరెస్ట్... డోన్

 భారీగా నకలీ మధ్యం పట్టివేత,ముగ్గురు అరెస్ట్...  డోన్

 భారీగా నకలీ మధ్యం పట్టివేత,ముగ్గురు అరెస్ట్...

డోన్ జనవరి 1  
డోన్ మండలం ఉడుములపడు గ్రామమములో ఎక్ససైజ్, ఏంపోర్స్ మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మెరుపు దాడి చేసి నకిలీ మద్యం ,స్పిరిట్ ను పట్టుకోవడం జరిగింది...స్థానిక ఎక్ససైజ్ పోలీస్ స్టేషన్లో పత్రిక విలేకర్ల సమావేశంలో కర్నూల్ డి యస్ చెన్న కేశవరావు మాట్లాడుతూ డోన్ మండలంలోని ఉడుములపాడు గ్రామమములో ఉప్పరి రాంబాబు ఇంట్లో నకలీ మద్యం, స్పీరిట్, సీసాలు, స్వాధీనం చేసుకున్నము, ఉప్పరి రాంబాబు ఇంటిలోనే నకిలీ మద్యం తయారు చేసి తరువాత చుట్టునున్న గ్రామాలకు సప్లై చెసే వారు, దీనికి సంబంధించిన  డోన్ పట్టణ లోని ఇందిరానగర్ కాలనీ ఈడీగ రవి,కొత్తపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్,ఉడుములపాడు గ్రామంలో ఇద్దరిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు,దీనికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు పోలీస్ సిబ్బంది కనుకోవడం జరిగింది ఈ లిక్కరను కృష్ణగిరి మండలం చిట్టియల గ్రామానికి మురళి గౌడ్,మనోహర్ గౌడ్,బనగానపల్లె లోని శివ, క్రిష్ణారెడ్డి ని త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది,అలాగే మెయిన్ ముద్దాయి రాంబాబు కు ఫైనాన్స్ చేస్తున్న డోన్ లో ఫజల్ అనే వ్యక్తి ని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని అన్నారు,దీనికి సంబంధించిన ప్రధాన వక్తి తెలంగాణ రాష్ట్రం సంబందించిన అమరవాయి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ ను కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని అన్నారు,ఈ రాకెట్ గ్యాంగ్ ను త్వరగానే పూర్తి స్థాయిలో సర్వే చేయించి ,తగిన చర్యలు తీసుకుంటామని చెన్నకేసవరావుఅన్నారు,
 ఇంపీరియల్, యం సి మాక్డ్దోల్,స్టిక్కర్స్, 4000 కాళీ సీసాలు, మూతలు, సీసాలు లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ,ఈ కార్యక్రమంలో ఈ ఎస్ మధుసూదన్, స్టేట్ డి యస్ పి కృష్ణ కిషోర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి,డోన్ యస్ ఐ లు శ్రీధర్ రావు,రమణ రెడ్డి లు పాల్గోన్నారు

Related Posts