దేశవ్యాప్తంగా నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అయోధ్యకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దింతో ఆ ప్రాంతమంతా శ్రీరామనామ జపంతో ఆ ప్రాంతమంత మారుమ్రోగుతోంది.
సెలవుదినం కావడంతో ఆదివారం తెల్లవారు జామునుంచే భక్తులు రామాలయాల వద్ద బారులు తీరారు. భక్తి శ్రద్ధలతో సీతారాములను పూజిస్తున్నారు.