YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

బీజేపీలోకి  కన్నడ నటి పూజా గాంధీ

Highlights

  • యడ్యూరప్ప టచ్ లో పూజా 
  • ఆమె చేరికను వ్యతిరేకిస్తున్న నేతలు
బీజేపీలోకి  కన్నడ నటి పూజా గాంధీ

బీజేపీలోకి  కన్నడ భాషతో పాటు పలు చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి పూజాగాంధీ చేరనున్నట్టు సమాచారం. ఈ విషయమై ఆమె కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీలో పూజా గాంధీ చేరడం వల్ల పార్టీకి లాభమేనని సీనియర్ నేతలు భావిస్తున్నారు అయితే పూజా  రాకను  ఆ పార్టీ నేతలు కొందరు వ్యతిరేకిస్తుండగా, మరికొందరు నేతలు ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె రాకను వ్యతిరేకించే వారిని సీనియర్ నేతలు బుజ్జగిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా పూజాగాంధీ ఇప్పటికే జనతాదళ్, జనతా పక్ష పార్టీలు మారారు.

Related Posts