YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

శివాజీపై పోలీసులకు ఫిర్యాదు..

Highlights

  • మోదీని ‘ఇడియట్’ అన్న శివాజీ 
  • విజయవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
శివాజీపై పోలీసులకు ఫిర్యాదు..

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ప్రముఖ సినీ నటుడు శివాజీ పై ఏపీ బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసారు.ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ‘ఆపరేషన్ ద్రవిడ’ పేరిట బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేసిన శివాజీ, మోదీని ‘ఇడియట్’ అని దూషించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మోదీ ప్రతిష్టకు భంగం వాటిల్లే వ్యాఖ్యలు చేసిన శివాజీపై కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు తమ ఫిర్యాదులో కోరారు. సంబంధించిన ఆధారాలను కూడా కమలనాధులు పోలీసులకు సమర్పించినట్టు సమాచారం. 
 

Related Posts