YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నిజమైన టిక్ టాక్ వీడియో....

నిజమైన టిక్ టాక్ వీడియో....

నిజమైన టిక్ టాక్ వీడియో....
విజయనగరం జనవరి 02 
సరదాగా టిక్ టాక్ చేసిన వీడియో నిజమైంది.ఏడాదిలో ఇదే నా చివరి వీడియో అంటూ ఓ యువకుడు టిక్ టాక్ లో ఓ వీడియో చేసి పోస్ట్ చేశాడు.అదే చివరికి నిజమైంది.విజయనగరం జిల్లా బొందపల్లి మండలం కొత్తవలసకు చెందిన వినోద్ ఇదే నా చివరి సెల్ఫీ అని టిక్ టాక్ వీడియోను పోస్ట్ చేశాడు.తరువాత మిత్రులతో కలిసి బైక్ పై వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వినోద్ మృతి చెందాడు.మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.అప్పటి వరకూ సరదాగా గడిచిన తోటి స్నేహితులు, మిత్రుడి మరణ వార్తతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Related Posts