YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆశ వర్కర్ల ను ప్రభుత్వం గుర్తించడం లేదు 8 వ తారికు న సమ్మె ను జయప్రదం చేయండి

ఆశ వర్కర్ల ను ప్రభుత్వం గుర్తించడం లేదు 8 వ తారికు న సమ్మె ను జయప్రదం చేయండి

ఆశ వర్కర్ల ను ప్రభుత్వం గుర్తించడం లేదు
8 వ తారికు న సమ్మె ను జయప్రదం చేయండి
కౌతాళం జనవరి 2
కౌతాళం మండలం ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఈరోజు 2 1 2020 తేదీన డాక్టర్ గారు కలిసి ఇ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కౌతాళం పీహెచ్సీ పరిధిలో ఉన్న ఆశ వర్కర్లు అందరూ 8వ తారీఖున విధులకు హాజరు కావడం లేదని సమ్మె నోటీసు ఇవ్వడమైనది. దీర్ఘకాలంగా ఆశ వర్కర్లు పేద ప్రజలకు సేవలందిస్తూ పని చేయుచున్నారు వీరిని కార్మికులుగా గుర్తించడం లేదు పారితోషికాల పేరుతో వెట్టిచాకిరి చేయిస్తున్నారు ప్రభుత్వము పెంచిన వేతనాలు ఇప్పటివరకు సాకులు చెబుతూ కోతలు పెడుతున్నారు. యూనిఫామ్ ఇవ్వకపోగా ఖచ్చితంగా ఆశ వర్కర్లు ఇన్ఫామ్ ధరించాలని ఏఎన్ఎం డాక్టర్లు వేధిస్తున్నారు వీళ్లను మీటింగ్ లో పేరుతో ఇంటింటికి సర్వే పేరుతో తిప్పుతున్నారు వేతనాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి స్పందన లేదు కావున ఈ నెల 8 వ తారీఖున జరుగు సమ్మెలో మండలంలోని ఆశ వర్కర్ల అందరూ సమ్మెలో పాల్గొంటామని తెలియజేస్తున్నాము ఆశ వర్కర్లకు నెలకు  21 వేల రూపాయలు ఇవ్వాలి పని భద్రత కల్పించాలి అర్హులైన వారిని రెండవ ఏ ఎన్ నెఎం గా తీసుకోవాలి పిఎఫ్ ఈ ఎస్ ఐ ప్రమాద బీమా కల్పించాలి . కౌతాళంఆసుపత్రి నందు వైద్య సౌకర్యాలు కల్పించాలి అదనంగా ఇంకో డాక్టర్ని నియమించాలి అన్ని గ్రామాలకు ఏఎన్ఎం లను నియమించాలి ఆసుపత్రి నందు  రాత్రివేళలో కాన్పులు కల్పించాలి. ఈ కార్యక్రమంలో లో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే మల్లయ్య ఆశ వర్కర్స్ యూనియన్ విజయలక్ష్మి ,లక్ష్మి తదితరులు పాల్గొని డాక్టర్ గారికి సమ్మె నోటీసు ఇవ్వడమైనది డాక్టర్ గారు ఆ రోజు సమ్మెలో పాల్గొనడానికి ఆశ వర్కర్లకు పర్మిషన్ ఇవ్వడానికి అనుమతించారు.

Related Posts