YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుపతి రోడ్లపై పెద్దపులి 

తిరుపతి రోడ్లపై పెద్దపులి 

తిరుపతిలోని భాకరాపేట అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి  రోడ్డు దాటుతోన్న పెద్దపులి. రహదారిపైనా పులులు స్వఛ్చగా సంచరించడంతో ప్రజలు ఆందోళనకు లోనవుతున్నారు. తిరుపతి-పీలేరు రహదారిలోని చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతంలో ఈ దృశ్యాలు కనిపించాయి.

దీనితో వాహనదారులు భయ భ్రాంతులకు గురై హడలెత్తిపోయారు. 

Related Posts