YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

స్పీకర్ ను కలిసిన సీఎస్

స్పీకర్ ను కలిసిన సీఎస్

స్పీకర్ ను కలిసిన సీఎస్
హైదరాబాద్ జనవరి 3, 
రాష్ట్ర శాసనసభ సభాపతి  పోచారం శ్రీనివాస రెడ్డి ను రాష్ట్ర నూతన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసారు. స్పీకర్  అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ కార్యదర్శి డా. వి. నరసింహా చార్యులు  కూడా పాల్గొన్నారు.

Related Posts