YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హల్‌చల్ చేస్తున్న ఉపాసన ఫోటో 

Highlights

  • దేవాన్ష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు
  • వైరల్‌గా మారిన ఫొటో..నెటిజన్ల లైక్‌లు..కామెంట్లు...
హల్‌చల్ చేస్తున్న ఉపాసన ఫోటో 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి లోకేష్-బ్రాహ్మణి తనయుడు దేవాన్ష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రామ్ చరణ్ భార్య ఉపాసనా కొణిదెలపోస్ట్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఆ ఫొటోలో ఏపీ సీఎం చంద్రబాబు కోడలు బ్రాహ్మణితో సహా  విలక్షణ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీలతో కలిసి సూపర్ స్టార్ మహేశ్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్ లు ఉన్న ఆ ఫోటోకి ఎక్కడలేని ఆదరణ లభిస్తుందంటే అతిశయోక్తి కాదు.

ఈ ఫొటోని ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనికి నెటిజన్లు తెగ లైక్‌లు కొట్టడమే కాకుండా సూపర్, నైస్... అంటూ కామెంట్ల రూపంలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. 

Related Posts