YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

శ్రీరామనవమి శుభాకాంక్షలు..

Highlights

  • "శ్రీరామ రామ రామేతి 
  •  రమే రామే మనోరమే....! 
  •  సహస్రనామ  తతుల్యం 
  •  రామనామ  వరాననే....!
శ్రీరామనవమి శుభాకాంక్షలు..


శ్రీ రామచంద్రునికి సకల గుణాభిరాముడనే పేరుంది.

పితృవాక్య పరిపాలకుడిగా, ఏకపత్నీవ్రతునిగా, ప్రజా పరిపాలకుడిగా, సోదరునిగా, తండ్రిగా, యుద్ధవీరునిగా... ఖ్యాతి గడిచి...

ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచిన దేవదేవుడు మన శ్రీరామచంద్రమూర్తి. అందుకే భారతజాతి మొత్తం...

రామరాజ్యం కావాలని  కోరుకుంటూ ఉంటారు. అందుచేతనే ఆయన కల్యాణం... లోక కళ్యాణం అయింది. 
ఈ శ్రీరామనవమి సందర్బంగా... మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు! 


                                                                                 ???? --- యువ న్యూస్ యాజమాన్యం  ????????

Related Posts