YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

చరిత్రలో ఈ రోజు

Highlights

  • తేదీ:26 - 03 - 2018 ,
  • సోమవారం    
చరిత్రలో ఈ రోజు

1875 : జర్మన్ భౌతిక శాస్త్రవేత్త మాక్స్అబ్రహం జననం.(మరణం. 1922)

1933 : ప్రముఖ రచయిత ఆచార్య కుబేర్ నాథ్ రాయ్ జననం.

1971 : పాకిస్థాన్ నుండి తూర్పు పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొంది బంగ్లాదేశ్ గా అవతరించింది.
            (బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం)

2000: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యాడు.

2006 : ప్రముఖ రాజకీయవేత్త అనిల్ బిశ్వాస్ మరణం.(జననం.1944)

2006 : తెలుగు సినీ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు మరణం.

2008: భూటాన్ లో తొలిసారిగా జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలలో గెలిచి జిగ్మీ ధిన్లే ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.

Related Posts