YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

సదరన్ ట్రావెల్స్ వారి  బెస్ట్ ఆఫ్ యురోప్ డిస్కవరీ 14 రోజులు  / 13 రాత్రులు 

సదరన్ ట్రావెల్స్ వారి  బెస్ట్ ఆఫ్ యురోప్ డిస్కవరీ 14 రోజులు  / 13 రాత్రులు 

సదరన్ ట్రావెల్స్ వారి 
బెస్ట్ ఆఫ్ యురోప్ డిస్కవరీ 14 రోజులు  / 13 రాత్రులు 

సెలవు రోజుల్లో టూర్ ప్లానింగ్ అనేది  నిరంతరం పనుల్లో  బిజీ బిజీ గా గడిపే వారికి ఒక ఒక పెద్ద సవాల్.

ఎక్కడికి వెళ్ళాలి అనే దగ్గర మొదలై ఎటువంటి సీజన్లో వెళ్ళాలి , ఆ ప్రయాణానికి మనం చేయగలిగే ఖర్చు అనే వాటిపై  ఆధార పడి ఉంటుంది. ఇవేకాక  ఉండడానికి సరైన వసతి,రవాణా, రుచికరమైన భోజనం ఇంకా  చెప్పాలంటే ప్రయాణ టిక్కెట్లు మొదలైన వాటి కొరకు సమయం వెచ్చించాల్సి ఉంటుంది .

మీ సెలవు కాలంలో కుటుంబంతో మరియు స్నేహితులతో ప్రయాణాల్లో సౌకర్యవంతంగా మరియు ఆహ్లాదంగా గడపాలని అనుకునేటప్పుడు పైన విషయాలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేయకూడదు.

మీ ప్రయాణాన్ని ఎంతో సులభతరం చేసే విధంగా  ప్రొఫెషనల్స్ తో కూడిన ఒక నమ్మకమైన ట్రావెల్ ఏజెన్సీకి ఈ బాధ్యతలు అప్పగించేద్దాం.....

1970 సంవత్సరంలో స్థాపించబడి గడచిన 50  సంవత్సరాల్లో 20 లక్షలమందికి పైగా పర్యాటకులకు నమ్మకమైన సేవలు అందిస్తూ పర్యాటక & ప్రయాణ రంగాల్లో  అగ్రగామిగా నిలిచి భారత దేశం లో   " ఉత్తమ టూర్ ఆపరేటర్ "గా   టూరిజం డిపార్టుమెంటు, భారత ప్రభుత్వం నుండి  వరుసగా 8  పర్యాయాలు  నేషనల్ టూరిజం అవార్డు ను గెలుచుకున్నసంస్థ  సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్,,

మా యొక్క విస్తృత శ్రేణి టూర్ పాకేజ్ సేవలు విదేశీ  మరియు దేశీయ సెలవు ప్యాకేజీలు మొదలుకొని  (వ్యక్తిగత, టైలర్-మేడ్, బిగ్ & గ్రూప్ టూర్ ప్యాకేజీలు ప్రత్యేకంగా కలవు ) వివిధ కార్యక్రమాలు , హోటళ్ళు, వీసా, అంతర్జాతీయ విమాన టిక్కెట్లు  మరియు క్రూయిజ్‌ల ఏర్పాటు వరకు  విస్తరించి ఉన్నాయి. 

ఈ సీజన్లో లో మీ సెలవులను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆస్వాదించడానికి ,ప్రతి ఒక్కరు తమకు నచ్చిన ప్రదేశాలు  సందర్శించే విధంగా సరిఅయిన ధరలతో  కూడిన కొన్ని  టూర్ ప్యాకేజీలను మేము సిద్ధం చేసివుంచాము. రండి మీ సెలవు రోజులని  ఆహ్లదంగా గడపండి.

ఈ సారి మేము ఎంపిక చేసిన ప్రక్ష్యాత ప్రదేశం:

  • బెస్ట్ ఆఫ్ యురోప్ డిస్కవరీ 14 రోజులు  / 13 రాత్రులు

2020 వేసవి కాలంలో : యూరోపు పర్యటనకు బృందాలుగా పంపుటకు సదరన్ ట్రావెల్స్ ఏర్పాట్లు చేస్తోంది. 14 రోజుల సమయంలో యూరోప్లోని   ప్రక్ష్యాత మరియు ప్రముఖ పర్యాటక ప్రదేశాలు గల యునైటెడ్ కింగ్డమ్  , నెథర్లాండ్స్, ఫ్రాన్స్ , జర్మనీ , స్విట్జర్లాండ్,  లైచ్టెయిన్, ఆస్ట్రియా మరియు ఇటలీ తదితర దేశాల సందర్శన .

పైన ప్యాకేజి నందు

  • విమాన మరియు వీసా చార్జెస్
  • 3  నక్షత్రాల హోటల్
  • అన్ని రకాల భోజనాలు        
  • (బ్రేక్ ఫాస్ట్ , మధ్యాన మరియు రాత్రి భోజనము),
  • ఐటెనరీలో చెప్పబడిన విధంగా  పర్యాటక ప్రాంత సందర్శన మొ ll  ఉంటాయి.
  • ట్రావెల్ ఇన్స్యూరెన్స్ మరియు
  • సదరన్ టూర్ మేనేజర్
  • GST మరియు షరతులు వర్తిస్తాయి

మరిన్ని వివరాలకు దయచేసి సందర్శించండి : https://bit.ly/36P8qkP

www.southerntravels.com

మీరు ఫోన్ ద్వారా కూడా సంప్రదించగలరు :

 86 86 028 028 / 95057 28000 (హైదరాబాద్)

Related Posts