YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కచ్ రణ్ ఉత్సవ్ 2019-2020 (గుజరాత్)

కచ్ రణ్ ఉత్సవ్ 2019-2020 (గుజరాత్)

కచ్ రణ్ ఉత్సవ్ 2019-2020 (గుజరాత్)

రణ్ ఉత్సవ్ గుడారాల పండుగ ప్రతి సంవత్సరం నవంబర్ -ఫిబ్రవరి మధ్యకాలంలో  కచ్, గుజరాత్ లో నిర్వహిస్తారు .

నవంబర్ 2019 నుండి ఫిబ్రవరి 2020 మధ్య జరిగే అద్భుత మరియు అద్వితీయమైన రణ్ ఉత్సవ్ 2020 ను ఆస్వాదించండి 

సదరన్ ట్రావెల్స్ వారు ౩ రకాలైన ప్యాకేజీలను అందిస్తున్నారు.

ఒక మనిషికి రూ.8099 /- నుండి ప్యాకేజీ మొదలవుతుంది . ప్రయాణం భుజ్ విమానాశ్రయం నుండి ప్రారంభం అవుతుంది.

@ 2 రోజులు  / 1 రాత్రి

@ 3 రోజులు  / 2 రాత్రులు

@ 4 రోజులు  / 3 రాత్రులు

ప్రతి సంవత్సరం నిర్వహించబడే ఈ పండుగలో సందర్శకులు జానపద నృత్యాలు, సంగీత విభావరులును, కళాకారుల నైపుణ్యాన్ని తిలకించుట, దుకాణాల మరియు గ్రామ సహకార సంస్థల నుండి వస్తువులు కొనుగోలు చేయ వచ్చును, మరియు   చారిత్రిక కట్టడాలను ఇతర పర్యాటక ప్రదేశాలు సందర్శించుట మొదలైనవి చేయవచ్చును.

ఈ పండుగ సమయాల్లో గుజరాత్ టూరిజం సంస్థ వారు రవాణా, వసతి ,భోజనము మరియు గైడ్ లతో కూడిన టూర్ లను నిర్వహిస్తారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో అత్యంత అద్భుతంగా జరిగే  వాటిలో    ఒకటైన దీన్ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించే అవకాశాన్ని అందుకోండి.

ప్రఖ్యాత రన్ ఆఫ్ కచ్,  రణ్ ఉత్సవ్ సమయములో చల్లటి గాలులతో , పున్నమి చంద్రుడి కిరణాలతో కూడిన రాత్రి సమయం లో 8000 మందికి పైగా సందర్శకులకు స్వాగతం చెప్తోంది .

మైళ్ళ  కొద్దీ  దూరం  వ్యాపించివున్న స్వేత వర్ణ  ఉప్పు ఎడారులలో ప్రదర్శించబడుతున్న అద్భుత సాంసృతిక కార్యక్రమాలు వీక్షించండి.

గుజరాత్ లోని వివిధ  జిల్లాల నుండి వచ్చే  సుమారు 32  సాంస్కృతిక బృందాలు  నృత్య మరియు సంగీత ఉత్సవాల్లో పాల్గొంటాయి ,వీటికి అదనంగా భుజ్ మరియు కచ్ నుండి  1.50.000 మందికి పైగా ప్రజలు  ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని అంచనా .

రణ్ లోని డొరాడో గ్రామం వెలుపల  ఏసీ మరియు నాన్-ఏసీలు తో   400 గుడారాలతో  కలిగిన ఈ గుడారాల పట్టణం నిర్వహించబడుతోంది

పర్యాటకులు ఐదు పర్యాటక ప్రదేశాలు  సందర్శనకు తీసుకు వెళ్లబడతారు. మాతా న మధ్ ,నారాయణ్ సరోవర్ , ప్రఖ్యాత పక్షుల అభయారణ్యం చారి ఢాంగ్  . వెయ్యి సంవత్సరముల పురాతన కేరా శివుని ఆలయం, ధోలా వీర పురావస్తు ప్రదేశం మరియు ఇతర ప్రదేశాలు ఈ సందర్శనలో చూడవచ్చును.  

రణ్ ఉత్సవ్, గుజరాత్ టూర్ ప్యాకేజి వివరాల కొరకు సంప్రధించండి:

సదరన్ ట్రావెల్స్ (ప్రై ) లిమిటెడ్.   

మరిన్ని వివరాలకు దయచేసి సందర్శించండి : https://bit.ly/36P8qkP

మీరు ఫోన్ ద్వారా కూడా సంప్రదించగలరు :  1800-11-0606 / 9848023236 (హైదరాబాద్)

 

Related Posts