కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన ఆఫీసియల్ అప్లికేషన్స్ అన్నింటిని ప్లే స్టోర్ నుంచి తొలగించేసింది. ఎందుకంటే కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన అప్లికేషన్స్ లోని డేటా ని సింగపూర్ సర్వర్లకి చేరవేస్తుంది అన్న ఆరోపణల నేపధ్యంలో తొలగించినట్టు ANI రిపోర్ట్స్.
Congress deletes its official mobile phone application from Google's Play Store after reports that the data from the app was being routed to servers in Singapore. pic.twitter.com/dVYdikXEJS
— ANI (@ANI) March 26, 2018