YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టీఆర్ఎస్‌లో అసంతృప్తి సెగలు..కాంగ్రెస్ కండువా కప్పుకున్న దయాకర్‌రెడ్డి

టీఆర్ఎస్‌లో అసంతృప్తి సెగలు..కాంగ్రెస్ కండువా కప్పుకున్న దయాకర్‌రెడ్డి

టీఆర్ఎస్‌లో అసంతృప్తి సెగలు..కాంగ్రెస్ కండువా కప్పుకున్న దయాకర్‌రెడ్డి
హైదరాబాద్ జనవరి 10 
: టీఆర్ఎస్‌లో అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. ఫిర్జాదిగూడ టీఆర్ఎస్‌లో ముసలం ప్రారంభమైంది. పిర్జాదిగూడ మేయర్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వక పోవడంతో టీఆర్ఎస్ సీనియర్ నేత దర్గా దయాకర్‌రెడ్డి అలకబూనారు. దీంతో తమ పార్టీలో చేరాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి.. దయాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు దయాకర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దయాకర్‌రెడ్డి బాటలో మరికొందరు నేతలు ఉన్నారు.

Related Posts