YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అన్ని జిల్లాలకు సమాంతర అభివృద్ది

అన్ని జిల్లాలకు సమాంతర అభివృద్ది

అన్ని జిల్లాలకు సమాంతర అభివృద్ది
అమరావతి జనవరి 10 
బీసీజీ, జీఎన్ రావు కమిటీ నివేదికలతో పాటు శివరామకృష్ణన్ కమీటీ అంశాలపై కూడా చర్చించాం. పాలన  వికేంద్రీకరణ, రాజధాని రైతుల ప్రయోజనాలు కాపాడాలన్న అంశంపై కూడా చర్చించాం. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధి కి ప్రత్యేకంగా ప్రతిపాదనలు వచ్చాయని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. 13 జిల్లాలకు సమాంతరంగా అభివృద్ధి జరగాలి. మళ్ళీ 13 తేదీన హై పవర్ కమిటీ సమావేశం అవుతుంది. రైతులు, ఉద్యోగులతో పాటు భాగస్వామ్య పక్షాల అభిప్రాయం తీసుకుంటామని అయన అన్నారు.

Related Posts