బాల్ టాంపరింగ్ ఇష్యూ లో ఇరుకున్న స్టీవ్ స్మిత్ ని తప్పించి అజింక్య రహానే నీ తమ కెప్టెన్ గా నిర్ణయించిన రాజస్థాన్ రాయల్స్. స్టీవ్ స్మిత్ కెరీర్ కి ఇది చాల పెద్ద దెబ్బ తగిలినట్టుగా చెప్పుకోవచ్చు,ఎంతో కష్టపడి స్టీవ్ చివరగా ఇలా అవ్వడం ఫాన్స్ కి మింగుడు పడని విషయమే అని చెప్పుకోవచ్చు.