YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

"రంగస్థలం" సినిమా కి యూ/ఏ సర్టిఫికెట్

Highlights

  • భారీ అంచనాల మధ్య రూపొందిన రాంచరణ్,సమంత హీరో హీరోయిన్ లుగా సుకుమార్  దర్శకత్వంలోని  చిత్రం "రంగస్థలం".
  • "రంగస్థలం" సినిమా కి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన్నట్టు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసింది.
  • ఈ మార్చ్ 30న అభిమానుల కనువిందు చేయడానికి  రాబోతుంది.
"రంగస్థలం" సినిమా కి యూ/ఏ సర్టిఫికెట్

భారీ అంచనాల మధ్య రూపొందిన రాంచరణ్,సమంత హీరో హీరోయిన్ లుగా సుకుమార్  దర్శకత్వంలోని  చిత్రం "రంగస్థలం". "రంగస్థలం" సినిమా కి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన్నట్టు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ మార్చ్ 30న అభిమానుల కనువిందు చేయడానికి  రాబోతుంది.

Related Posts