YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

భోగి పండగ అందరికి భోగా భాగ్యాలు ప్రసాదించాలి: హరీష్ రావు

భోగి పండగ అందరికి భోగా భాగ్యాలు ప్రసాదించాలి: హరీష్ రావు

భోగి పండగ అందరికి భోగా భాగ్యాలు ప్రసాదించాలి: హరీష్ రావు
హైదరాబాద్ జనవరి 13
రాష్ట్ర  ప్రజలకు మకర సంక్రాంతి  పర్వదినం సందర్భంగా ఆర్ధిక మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సకల సంపదలతో సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతి తీసుకురావాలని మంత్రి హరీష్ ఆకాంక్షించారు.సీఎం కేసీఆర్ నాయకత్వం లో ప్రభుత్వం అభివృద్ధి , సంక్షేమ రంగంలో ముందుకు వెళుతున్నదని ఆయన తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రజలకు సమృద్ధిగా అందుతున్నాయని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. భోగి పండగ మన అందరికి భోగా భాగ్యాలు ప్రసాదించాలని, ఈ సంక్రాంతి పండగ ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విరిసిల్లాలని భగవంతున్నీ కోరుకున్నాను అని ఆయన తెలిపారు.

Related Posts