Highlights
- కేరళలో తిరువనంతపురంలోని నెయ్యటింకార మున్సిపల్ కార్పొరేషన్‌లోని వార్డ్ కౌన్సిలర్లు కొట్టుకున్న ఘటన చర్చనీయాంశం అయ్యింది.
- సిపిఎం,యూడీఫ్ కి చెందిన కౌన్సిలర్లు బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా కొట్టుకున్నారు,అక్కడ చూస్తున్న మహిళా కౌన్సిలర్ ఆపడానికి ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది.
- కేరళ లో ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అని అందరూ అనుకుంటున్నారు.
#WATCH: Ruckus in Neyyattinkara Municipal Corporation in Thiruvananthapuram during budget discussions; CPM & UDF councillors clash #Kerala pic.twitter.com/JduxH4tWqK
— ANI (@ANI) March 26, 2018