YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

పదహారు సుబ్రహ్మణ్య నామములు చాలా మహిమాన్వితమైనవి. 

పదహారు సుబ్రహ్మణ్య నామములు చాలా మహిమాన్వితమైనవి. 

పదహారు సుబ్రహ్మణ్య నామములు చాలా మహిమాన్వితమైనవి. 

ప్రథమో జ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవచ!
అగ్నిగర్భః తృతీయస్తు బాహులేయః చతుర్థకః!!
గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠః శరవణోద్భవః!
సప్తమః కార్తికేయశ్చ కుమారశ్చాష్టమస్తదా!!
నవమః షణ్ముఖః ప్రోక్తః తారకారి స్మృతో దశః!
ఏకాదశశ్చ సేనానీః గుహో ద్వాదశ ఏవచ!!
త్రయోదశో బ్రహ్మచారీ శివతేజశ్చతుర్దశః!
క్రౌంచధారీ పంచదశః షోడశః శిఖివాహనః!!
ఈ పదహారు నామాలు మహా మంత్రం. ఈ 16మంత్రములను ఇచ్చిన వాడు అగస్త్యుడు. ఇవి నామ మంత్రములు గనుక ప్రతివారూ చేసుకోవచ్చు.
ఓం సుబ్రహ్మణ్యేశ్వర నమః

శుభ శుభోదయం

Related Posts