Highlights
- ఓం...నమో...వేంకటేశాయా..
- తిరుమల దర్శనం
- తేదీ 27.03.2018 ,
- మంగళవారం
ఉదయం 5 గంటల సమయానికి సర్వదర్శనం కోసం 12కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
కంపార్టమెంట్లలోని భక్తులకు ఉదయం 10-11 గంటల మధ్య సర్వదర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చు
కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి స్లాట్స్ కేటాయిస్తారు
స్లాట్స్ మేరకు ఉ.11 గం. తరువాత నేరుగా దర్శనానికి అనుమతిస్తారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులకు మధ్యాహ్నం 9 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చు.
నిన్న ఫిబ్రవరి 26 న 65,549 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.
నిన్న 27,649 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు..
నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹ 2.49 కోట్లు.
నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు .
అన్నప్రసాదం ట్రస్టు: ₹ 25.52 లక్షలు.
గోసంరక్షణ ట్రస్టు: ₹ 10.00 లక్షలు .
బాలాజీఆరోగ్యవరప్రసాదిని స్కీం : ₹ 1.00 లక్షలు .
మంగళవారం ప్రత్యేక సేవ:అష్టదళపాదపద్మారాధన
ఆలయ నిత్య కార్యక్రమాలు
అష్టదళపాదపద్మారాధన
ఉదయాత్పూర్వం 2.30 - 3.00
సుప్రభాతం
ఉ.పూ 3.30 - 4.00
తోమాల సేవ (ఏకాంతం)
ఉ. 4.00 - 4.15
కొలువు, పంచాంగ శ్రవణం
(ఏకాంతం)
ఉ. 4.15 - 5.00
మొదటి అర్చన
(సహస్రనామార్చన), (ఏకాంతం)
ఉ. 6.00 - 7.00
శుద్ది,
ప్రత్యేక సేవ:
అష్టదళపాదపద్మారాధన
రెండో ఘంటారావం
ఉ. 7.00 - సా. 7.00
సర్వదర్శనం
(11.00 గం. తరువాత ప్రారంభం)
మ. 12.00 - సా. 5.00
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం,
వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. 5.30 - 6.30
సహస్రదీపాలంకరణ సేవ
రా. 7.00 - 8.00
శుద్ది, రాత్రి కైంకర్యాలు
(ఏకాంతం),
రాత్రి ఘంటారావం
రా. 8.00 - 1.00
సర్వదర్శనం
రా. 1.00 - 1.30
శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు
రా. 1.30 ఏకాంతసేవ
ఓం...నమో...వేంకటేశాయా...