YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

హ్యాపీ బర్త్ డే మెగా పవర్ స్టార్ రాంచరణ్!!

Highlights

  • రాంచరణ్ కి మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్ !!

  • రామ్ చరణ్ బర్త్ డే సంధర్బంగా మెగాస్టార్ చిరంజీవి గడియారాన్ని గిఫ్టుగా ఇచ్చారు.
  • దీనిని స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ లలో షేర్ చేసి అమ్మ నాన్నలకి అడ్వాన్స్ గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియచేసిన రాంచరణ్.

 

హ్యాపీ బర్త్ డే మెగా పవర్ స్టార్ రాంచరణ్!!
మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచరణ్ ఈ రోజు 33వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు.రాంచరణ్ అభిమానులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.రాంచరణ్ కి ఆదివారం రోజునే ఒక కాస్టలీ గిఫ్ట్ ఇచ్చి మెగా స్టార్ చిరంజీవి సర్ప్రైజ్ ఇచ్చారు.పలువురు సెలెబ్రిటీలు తమ విషెస్ ని రాంచరణ్ కి అందచేశారు.

Related Posts