బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి అని వాట్సాప్,ఫేస్బుక్ ఇతర సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడ్తున్న వార్త అవాస్తవం.యువ న్యూస్ స్వయంగా బ్యాంకు మేనేజర్ తో మాట్లాడి తెలుసుకున్న విషయం ఏంటి అంటే మార్చి 31 (శనివారం)న బ్యాంకులు తెరిచే ఉంటాయి,గురువారం మహావీర్ జయంతి, శుక్రవారం గుడ్ ఫ్రైడే ఉండటంతో ఆ రెండు రోజులు బ్యాంకులకు సెలవులు. ఈ వైరల్ న్యూస్ వల్ల ప్రజలు అనవసరంగా బెంబెల్లితి పోయి ఎటిఎంలకి క్యూలు కట్టారు. వరుసగా 5రోజులు సెలవులు అనేసరికి డబ్బులు అవసరం పడతాయేమో అని అందరూ ముందు జాగ్రత్తగా తమ ఖాతాలోని డబ్బుని డ్రా చేసుకుంటున్నారు .సో డోంట్ వర్రీ శనివారం బ్యాంకు లు తెరిచే ఉంటాయి ..