YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రైతులకు మద్దతుగా వచ్చిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై దాడి. చొక్కాను చించిన  పోలీసులు 

రైతులకు మద్దతుగా వచ్చిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై దాడి. చొక్కాను చించిన  పోలీసులు 

రైతులకు మద్దతుగా వచ్చిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై దాడి. చొక్కాను చించిన  పోలీసులు 

అసెంబ్లీ ముట్టడికి రైతులు భారీగా తరలివచ్చారు. అసెంబ్లీ కాంప్లెక్స్‌ను నలువైపులా చుట్టుముట్టారు. రైతులు, నేతలపై పోలీసులు విరుచుకుపడ్డారువైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయానికి నిరసనగా చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. . అసెంబ్లీ పరిసరాల్లో రైతులపై లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో రైతులకు మద్దతుగా వచ్చిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై కూడా పోలీసులు దాడికి దిగారు. పోలీసులు గల్లా చొక్కాను చించారు. పోలీసుల ఆంక్షలు లెక్కచేయకుండా సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు రైతులు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Related Posts