YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదల!!

కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదల!!

కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ఇలా ఉంది - నోటిఫికేషన్  ఏప్రిల్ 17 న జారీ చేయనున్నారు, ఏప్రిల్ 24 న నామినేషన్లకు తుది గడువు , ఆ తర్వాత ఏప్రిల్ 25న  నామినేషన్ల పరిశీలన,నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 27 తుది గడువు. ఎన్నికల నిర్వహించే తేదీ మే 12 , మే 15 వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తారు.. 

Related Posts