YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

చరిత్రలో ఈ రోజు

Highlights

  • తేదీ:27 - 03 - 2018 ,
  • మంగళవారం
చరిత్రలో ఈ రోజు

1739 : నాదిర్షా ఢిల్లీని ఆక్రమించి నెమలి సింహాసనాన్ని అపహరించాడు.

1946 : బ్రిటిష్ పరిపాలనలో గల జోర్డాన్కు స్వాతంత్ర్యం లభించింది.

1960 : ఆర్థర్ లియొనార్డ్ మరియు చార్లెస్ హెచ్ టౌన్స్ లు లేజర్ పై మొదటి పేటెంట్ హక్కులు పొందారు.

1971: భారత లోక్ సభ స్పీకర్గా గుర్‌దయాళ్ సింగ్ థిల్లాన్ పదవి స్వీకారం.

1982 : నాసా యొక్క స్పేస్ షటిల్ "కొలంబియా" కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగింపబదినది.

2000: భారత కృత్రిక ఉపగ్రహం ఇన్సాట్-3బి ప్రయోగం విజయవంతం.

జననాలు

1828 : అమరావతి శేషయ్య శాస్త్ర్రి, ఎండోమెంటు డిప్యూటీ కలెక్టరుగా రెండున్నర లక్షల ఒరిజనల్ క్లైమ్సు పత్రాలను పరిశీలించి అనేక వేలఎండోమెంటు క్లైమ్సులు పరిష్కరించాడు. (మ.1903)

1868 : అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ (మరణం1953)

1900: యనారాయణ శాస్త్రి, ప్రముఖ తెలుగు రచయిత, కవి మరియు శతావధానులు.

1907: టేకుమళ్ల కామేశ్వరరావు, విమర్శకుడు.జానపద వాజ్మయం లోనూ, బాల వాజ్మయం లోనూ ఎక్కువగా కృషి చేశాడు. పాత పాటలు జోల పాటలు సేకరించి ప్రచురించాడు

మరణాలు

1832: గేథే, జర్మనీ రచయిత. (జ.1749)
2005: జెమినీ గణేశన్  సుప్రసిద్ధ తమిళ నటుడు. (మ.2005)

2007: ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి, సుప్రసిద్ధ తత్వవేత్త. (జ.1918)

2009: టి.ఎల్. కాంతారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1923)

2016: మల్లెల గురవయ్య, కవి మరియు మదనపల్లె రచయితల సంఘం (మరసం) వ్యవస్థాపక అధ్యక్షుడు. (జ.1939)

జాతీయ దినాలు

ప్రపంచ జల దినోత్సవం.

Related Posts