YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఫేస్బుక్ అకౌంట్ ను డిలీట్ చేసిన తొలి సెలబ్రిటీ !!

Highlights

  • ఫేస్బుక్ - కేంబ్రిడ్జ్ అనాల్టికా డేటా లీకేజీ బాగోతం
  • తన ఫేస్బుక్ "FarhanAkhtarLive " పేజీ ఇంకా ఆక్టివ్ లోనే ఉన్నటు కూడా చెప్పారు
ఫేస్బుక్ అకౌంట్ ను డిలీట్ చేసిన తొలి సెలబ్రిటీ !!
ఫేస్బుక్ - కేంబ్రిడ్జ్ అనాల్టికా డేటా లీకేజీ బాగోతం బయటపడిన నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ ఫర్హాన్ అక్తర్ తన ఫేస్బుక్ అకౌంట్ పెర్మనెంట్ గా డిలీట్ చేస్తున్నారు ట్విట్టర్ లో ట్వీట్ చేసి తెలియచేసారు.కాకపోతే తన ఫేస్బుక్ "FarhanAkhtarLive " పేజీ ఇంకా ఆక్టివ్ లోనే ఉన్నటు కూడా చెప్పారు.

Related Posts