1. చీరాల- పేరాల పన్నుల వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించినవారు ?
జ: దుగ్గిరాలత చంద్రఛటర్జీ
2. జైనులకు, వైష్ణవులకు మధ్య విభేదాలను పరిష్కరించిన విజయనగర రాజు ?
జ: మొదటి బుక్కరాయలు
3. ఆంధ్రలో గదర్ పార్టీ సభ్యుడు ?
జ: దర్శి చెంచయ్య
4. ఆంధ్రప్రదేశ్‌లో మొదట ఏ ప్రాంతంలో శాశ్వత భూమి శిస్తు విధానం ప్రవేశపెట్టారు ?
జ: రాయలసీమ ప్రాంతంలో
5. ఆంధ్రలో కమ్యూనిస్ట్ పార్టీ అవతరణ ?
జ: 1934
6. ఏ మొఘల్ గవర్నర్‌ను ఓడించి నిజాం ఉల్‌మల్క్ మొదటి హైదరాబాద్ నిజాం రాజ్యస్థాపన చేశాడు ?
జ: ముబారిజ్ ఖాన్
7. హైదరాబాద్‌లో భూమిశిస్తు సంస్కరణలకు ఆద్యుడు ?
జ: చార్లెస్ మెట్ కాఫ్
8. అక్కన్న, మాదన్న సోదరులు ఎవరి మంత్రులు ?
జ: అబుల్ హాసన్ తానీషా
9. మద్రాసు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కవోసం నియమించిన పార్టీ కమిటీ అధ్యక్షుడు?
జ: కుమార స్వామిరాజా
10. మాలిక్ కపూర్ చేతిలో ఓడిన కాకతీయ రాజు ?
జ: రెండో ప్రతాపరుద్రుడు
11. స్టేట్ సెంట్రల్ లైబ్రరీ భవనం ఎక్కడ, ఏ సంవత్సరంలో నిర్మితమైంది ?
జ: అఫ్జల్‌గంజ్, 1891లో
12. స్వామి దయానంద సరస్వతి రచనలు ?
జ: సత్యార్థ ప్రకాశ్, రుగ్వేద భాష్య భూమిక (హిందీలో)
13. పద్మనాభ యుద్ధం జరిగిన సంవత్సరం ?
జ: 1794
14. ఐవోల్ శాసనం ఎవరి గురించి తెలుపుతుంది ?
జ: రెండో పులకేశి