YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

చిట్టిబాబు తో రంగమ్మత్త - "రంగస్థలం"

Highlights

చిట్టిబాబు తో రంగమ్మత్త - "రంగస్థలం"  

చిట్టిబాబు తో రంగమ్మత్త - "రంగస్థలం"

రాంచరణ్ పుట్టినరోజు సందర్బంగా అనసూయ అదేనండి రంగస్థలం రంగమ్మ తన చిట్టిబాబుకి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్ట్ పెట్టి వాటిలో కొన్ని ఫొటోస్ పెట్టింది.అవి చూసిన ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు.రోజు రోజుకి రంగస్థలం సినిమా పైన ఎక్సపెక్టషన్స్ చాల పెంచేస్తూ వస్తున్న రంగస్థలం టీం.

ఏదో ఒక పోస్ట్ తో రంగస్థలం ఆ నోటా ఈ నోటా వాట్సాప్,ఫేస్బుక్ లలో మోత మోగించేస్తుంది ఇంకెన్ని రోజులు లెండి మహా అయితే రెండు రోజులు అంతే వెయిట్ చేసేది ఎలాగో సినిమా ౩౦న రిలీజ్ అవుతుంది కదా !!

Related Posts