YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

చరణ్ పుట్టిన రోజు సందర్భంగా బోయపాటి మూవీ నుంచి లేటెస్ట్ లుక్!

చరణ్ పుట్టిన రోజు సందర్భంగా బోయపాటి మూవీ నుంచి లేటెస్ట్ లుక్!

మార్చి 26 న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా మెగా అభిమానులు సందడి చేస్తునట్లు కనిపిస్తోంది. ఈ సందర్భంగా డీవీవీ బ్యానర్లో చరణ్ బోయపాటి కలిసి తీస్తున్న సినిమా నుండి ఒక లుక్ ను రిలీజ్ చేయడం జరిగింది. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా నుండి వదిలిన పోస్టర్లో చరణ్ ఒక కొత్త లుక్స్ తో వస్తునట్టు కనిపిస్తుంది.

ఇప్పటివరకు రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో సోషల్ మీడియా అంతా చుట్టేశాడు. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త లుక్ లోకి మార్చేంత సమయం లేకపోవడంతో బోయపాటి చరణ్ ఇప్పుడు ఉన్నట్లు గానే ఒక లుక్ ని రిలీజ్ చేసాడు. తరవాత ఈ సినిమాలో చరణ్ని ఒక కొత్త లుక్ ఎలా ఉంటుంది? అన్న విషయం లో ఒక స్పష్టత వస్తుందని అనుకుంటున్నారు. 

Related Posts