YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సొంత పార్టీ నేతనే అవినీతిపరుడిగా పేర్కొన్న అమిత్ షా - వీడియో

సొంత పార్టీ నేతనే అవినీతిపరుడిగా పేర్కొన్న అమిత్ షా - వీడియో
బీజేపీ ఇవ్వాళ రెండు సెల్ఫ్ గోల్స్ చేసుకుంది మొదటిది ఎన్నికల సంఘం కర్ణాటక కి సంబంధించిన సమాచారం బైట పెట్టకముందే బీజేపీ ఐటీసెల్ చీఫ్ అమిత్ మాలవీయ బైట పెట్టి ఏంచేయాలో తెలియక ట్వీట్ ని డిలీట్ చేసాడు,రెండోది బీజేపీ చీఫ్ అమిత్ షా యెడ్యూరప్పను అవినీతిపరుడిగా పేర్కొన్నారు.దీనితో ఎప్పుడు ఎక్కడ దొరుకుతారా అని వెయిట్ చేస్తూ ఉన్న కాంగ్రెస్ కర్ణాటక ఐటీ టీం అమిత్ షా యెడ్యూరప్పను అవినీతిపరుడిగా పేర్కొన్నారు లేదో వెంటనే కర్ణాటక సీఎం సిద్దరామయ్య ట్విట్టర్ లో పోస్ట్ పడింది.దానిని వెంటనే వైరల్ చేసేసారు .

Related Posts