YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

వరకట్న వేధింపులకు గురైన కర్లపూడి జ్యోతి...!

వరకట్న వేధింపులకు గురైన కర్లపూడి జ్యోతి...!

కృష్ణాజిల్లా : వరకట్న వేధింపులకు గురై అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కర్లపూడి జ్యోతిని పరామర్శించిన రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి...

మహిళలపై చిత్రహింసలు..గృహ హింసలకు  గురిచేస్తే సహించం.

పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించినా మహిళా కమీషన్ సీరియస్ గా తీసుకుంటుంది.

బాధితురాలికి భరోసా కల్పిస్తాం. వారిలోని భయాన్ని పోగొట్టి ధైర్యం కల్పించాలని పోలీసులకు ఆదేశం.

Related Posts