నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి ఇప్పటి వరకు ఉన్న 2+2 భద్రత సిబ్బంది ని తొలగిస్తూ నల్గొండ sp ఉత్తర్వులు జారీ
సిబ్బంది ని వెంటనే నల్గొండ సెకురిటీ వింగ్ కు అప్పగించాలని ఆదేశించిన sp