YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రజాస్వామ్యం కూని

ప్రజాస్వామ్యం కూని

ప్రజాస్వామ్యం కూని
యాదాద్రి భువనగిరి  జనవరి 27 
ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ క్యాంపులో ఉన్న ఏడుగురు  సభ్యులు మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ యాదగిరిగుట్ట మున్సిపాలిటీ లో పూర్తి మెజార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఎక్స్ అఫిషియో ఓట్లు తో ముఖ్యమంత్రి కెసిఆర  ప్రజాస్వామ్యమాన్ని కూని చేసారని ఆరో్పించారు. యాదాద్రి లక్ష్మీ నర్సంహ్మ స్వామి సాక్షిగా ప్రజాస్వామ్యం కునీ చేస్తూ వరంగల్ జిల్లా కు చెందిన కడియం శ్రీహరిని ఎక్స్ అఫిషియో ఓటు వేయించడం సిగ్గుచేటని అన్నారు. ముఖ్యమంత్రి,  యాదగిరిగుట్టకు  ఇన్ని సార్లు వచ్చినా కూడా ప్రజలు మా వైపే ఉన్నారు.దేవుడు కూడా మా వైపే ఉన్నాడని అన్నారు. నీ  కూతురు భూ దందా చేస్తూ కోట్ల సంపాదించుకుంది నేను రుజువు చేస్తానని అన్నారు. యాదగిరి గుట్ట సిఐ పాండరంగ రెడ్డి ఒక బోకర్ పలు మార్లు సస్పెండ్ ఆయన వ్యక్తి. మేము ఇండిపెండెంట్ లకు సపోర్ట్ ఇచ్చి గెలిపిస్తే అధికార పార్టీ వైపు వెళ్ళాలి భయబ్రాంతులకు గురి చేసాడని ఆరోపించారు. 

Related Posts