YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు.. !

బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు.. !

చిత్తూరు జిల్లా:- పలమనేరు - కుప్పం జాతీయ రహదారి దేవదొడ్డి దగ్గర అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు బోల్తా.ఇది కుప్పం కి చెందిన ఆర్టీసీ బస్సు గా తెలియవచ్చింది, ఆరుగురికి తీవ్ర గాయాలు. 108 అంబులెన్సులో బైరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు...

Related Posts