YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సీఎం కేసీఆర్ తో వెన్నంటి ఉన్నాం: తెలంగాణ ఉద్యోగుల సంఘ

సీఎం కేసీఆర్ తో వెన్నంటి ఉన్నాం: తెలంగాణ ఉద్యోగుల సంఘ

సీఎం కేసీఆర్ తో వెన్నంటి ఉన్నాం: తెలంగాణ ఉద్యోగుల సంఘ
హైదరాబాద్ జనవరి 27   
ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు త్వరలో పీఆర్సీ ఇస్తాం అని చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మచారి, జనరల్ సెక్రటరీ పవన్ కుమార్ లు నేడొక ప్రకటనలో పేర్కొన్నారు. పీఆర్సీ ని త్వరగా ఇస్తారన్న ఆశాబావాన్నివ్యక్తం చేశారు.అంతేకాకుండా ఎన్నికల హామిలో భాగంగా ఉద్యోగుల వయోపరిమితి పెంచుతామని,త్వరలో అమలు చేస్తాం శనివారం మీడియా సమావేశంలో చెప్పడం సంతోషకరమైన విషయం మన్నారు.వయోపరిమితి సీఎం కేసీఆర్ త్వరితగతిన చేస్తాడన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సంక్షేమ కార్యక్రమాల విషయంలో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ,తెలంగాణ సమాజం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం లో గౌరవ సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు ఎంతో చేయూత ను ఇస్తున్నాయని, సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న మంచి నిర్ణయాలే తీసుకుంటారు దానికి నిదర్శనం నిన్న వచ్చిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలేనని పేర్కొన్నారు.. దీనిలో మా ఉద్యోగుల పాత్రకుడా ఎనలేనిదని పేర్కొన్నారు.2001 నుండి ఉద్యమ సమయంలో మా వంతు పాత్రపోసిస్తూ సీఎం కేసీఆర్ తో వెన్నంటి ఉన్న తెలంగాణ ఉద్యోగుల సంఘ నేడు బంగారు తెలంగాణ లో బాటలు వేసేందుకు సీఎం కేసీఆర్ వెన్నంటి ఉంటామని తెలిపారు.

Related Posts