Highlights
అప్పటి సీఎం కిరణ్ కు లేఖ రాసింది వాస్తవం కాదా ?
కేసీఆర్ నిలదీసిన రేవంత్ రెడ్డి
*రాయ దుర్గం _శంషాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ వెనక కెసిఆర్ ధనదాహం ఉంది *
మెట్రో నిర్మాణాన్ని ఆపివేయాలని నాటి సీఎం కిరణ్ కు కేసీఆర్ లేఖ రాసింది వాస్తవం కాదా ?
*2003 లో ప్రభుత్వం తో ఒప్పందం ప్రకారం ఎయిర్ పోర్ట్ కు రవాణా వ్యవస్థను జీఎమ్మార్ సంస్థ నే ఏర్పాటు చేయాలి *
*మై హోమ్ సంస్థ ,కేసీఆర్
బంధువు ప్రవీణ్ రావ్ ల కోసం
రాయదుర్గం మెట్రో *
కేసీఆర్ బంధువుల భూముల విలువ వేలకోట్ల పెంచేందుకే ఈ మెట్రో ..
రాయదుర్గం మెట్రో పై నా ఆరోపణల పై ప్రభుత్వం స్పందించాలి ..
*నా నిర్దుష్టమైన ఆరోపణలో తప్పుంటే నన్ను శిక్షించండి *
*మెట్రో ను అడ్డుపెట్టుకుని కేసీఆర్ దోపిడీ చేస్తున్నది ముమ్మాటికీ వాస్తవం *
*తండ్రి- కొడుకుల దోపిడి తో భవిష్యత్ తరాలను అప్పులు పాలు అవుతారు *
*తెలంగాణ ను పట్టపగలే దోపిడీ కేసీఆర్ కుటుంబం చేస్తున్నారు *
*కేసీఆర్ మెట్రో స్కామ్ పై కోర్ట్ ను ఆశ్రయిస్తాం *
*మెట్రో ను అడ్డుపెట్టుకు ఎల్ &టి తో కేసీఆర్ బలవంతంగా రాయించుకున్న ఆస్తుల వివరాలను రేపు బయటపెడతా *
..మీడియా వాస్తవాలను ప్రజలకు తెలపాలి