YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

ఘంటానాధ  ప్రభావం

ఘంటానాధ  ప్రభావం

ఘంటానాధ  ప్రభావం
 మన హిందూ దేవాలయాలలో చిన్నా, పెద్ద 
ఏ గుళ్ళల్లో అయిన సరే !
దేవుని ఎదురుగా ఉపరితలంలో  ఒక కంచు ఘంటను తప్పక పెడతారు ,
దీనిని ఎవరైనా  సరే  వెంట
వెంటనే 3. సార్లు కొట్టాలి  ,
 మూడుసార్లే  ఎందుకు కొట్టాలి  మూడు ప్రత్యేకత ఏమిటి ?    సృష్టి ,
స్థితి,  లయ , కారకులు ,!
 బ్రహ్మ విష్ణు మహేశ్వరులు
సంఖ్యా శాస్త్రంలో 3.  గురుగ్రహం ,  ఆయనే దేవ గురువు !    
 భస్మ ధారణలో మూడు రేఖలు ధరిస్తాము !మూల రేఖ  బ్రహ్మ జ్ఞానాన్ని మధ్య రేఖ 
అలంకార  ప్రియుడైన విష్ణు నామమును   అగ్ర రేఖ   పరమేశ్వరుని శాంతమును   తెలియపరుస్తుంది .....Ekఏకశబ్దము  బ్రాహ్మని!  ద్వితీయ శబ్దము!  విష్ణువుని , ....తృతీయ  శబ్దం !  మహాదేవుని శంఖారావమును తలపింపచేసి !  మూడు 
శబ్దముల కలయిక త్రిమూర్తి స్వరూప ఘంటానాదంగా భావిస్తారు . ................
భోజనం చేసేముందు,  అవపోసన  తదుపరి , మూడు సార్లు ఒకొక్క సారి
ఒకొక్క మెతుకు చప్పున ,
ప్రాణాహుతులు తీసుకుంటారు 
నైవేద్యం పెట్టె సమయంలో కూడ, జలంతో  మూడు సార్లు చల్లి  నివేదన పెడతారు ..............
  చివరకు  మరణించినప్పుడు కూడ ,కుమారుడు చివరి సారిగా  మూడు సార్లు చెవులో పిలుస్తారు ,  .......
అశ్వద్ధ వృక్షములో  కూడ,
మూలం "  బ్రహ్మ స్వరూపం"
మధ్య భాగం "" విష్ణువు ""
అగ్ర భాగం శివరూపం ........

Related Posts