YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

విజయవాడ విమానాశ్రయంలో బ్యాటరీతో నడిచే కార్లను ప్రారంభించిన   \ఎంపి బాలసౌరి

విజయవాడ విమానాశ్రయంలో బ్యాటరీతో నడిచే కార్లను ప్రారంభించిన   \ఎంపి బాలసౌరి

విజయవాడ విమానాశ్రయంలో బ్యాటరీతో నడిచే కార్లను ప్రారంభించిన   ఎంపి బాలసౌరి

విజయవాడ విమానశ్రయంలో  బ్యాటిరితో నడిచే కార్లు  ప్రారంభించటం శుభపరిణామని మచిలీపట్నం ఎంపి వల్లభనేని బాలసౌరి అన్నారు. విమానశ్రయం లో సోమవారం  బ్యాటరీతో నడిచే 6 కార్లను ఎంపి బాలసౌరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఢిల్లీలో  కాలుష్యం అధికంగా పెరిగిందన్నారు. ఉంటుందో మనం అందరం చూస్తున్నాం..  సోలార్ , విండ్ పవర్ , బ్యాటరీ వినియోగించి నడిచే వాహనాలు ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చని ఎంపి తెలిపారు .ఇలాంటివి ప్రజల సహాకరంతో సాకారమవుతుందని వారానికి రెండు రోజులు శ్రీలంక ,ధాయ్ లాండ్ ,  విజయవాడ వయా హైదరాబాద్  మీదుగా దుబాయ్ విమాన సర్వీసు నడపాలని ఎయిరిండియా , ఇండిగో , జేట్ ఎయిర్ వేస్ సంస్ధల సీఈవో లు ,కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిని కోరానని తెలిపారు. ఎయిర్ పోర్టు శాశ్వత బిల్డింగ్ కు రూ. 610 కోట్లు నిధులు మంజూరయ్యాయని అయితే అవి ఇంకా  విడుదల కాలేదన్నారు.రూ. 500కోట్ల రూపాయలు వరకు కేంద్ర విమానయాన శాఖ విడుదల చేస్తుందని, మిగతారూ. 110 కోట్ల రూపాయలు నీతి అయోగ్ ద్వారా విడుదల కావాల్సి ఉందని ఇప్పటికే ప్రతిపాదనలు పంపించామని ఎయిర్ పోర్టు అధికారి ఒకరు చెప్పారు.

Related Posts