YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అసదుద్దీన్ ఒవైసి కుమార్తె ఎంగేజ్మెంట్ 

అసదుద్దీన్ ఒవైసి కుమార్తె ఎంగేజ్మెంట్ 

ఎంఐఎం అధినేత ,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి కుమార్తెకు నవాబ్ షా అల్లం ఖాన్ , డా. మొయినుద్దీన్ ఖాన్ సాన్దోజ్య్ ల మనమడు  బర్కత్ అల్లం ఖాన్ తో వివాహ నిశ్చయ ముహూర్తం కార్యక్రమం వేడుకగా జరిగింది.

మంగళవారం రాత్రి జరిగిన ఈ వేడుకకుతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరైయ్యారు. అంతేకాకుండా  పలువురు నగర ప్రముఖులు హజరయ్యారు.

Related Posts