ఏఐసీసీ ఎస్ సి సెల్ ఛైర్మెన్ గా ఉన్న కొప్పుల రాజుకు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ వ్యక్తిగత కార్యాలయ ఇంచార్జి గా కీలకమైన భాద్యతలు అప్పగించారు. కొప్పుల రాజు నేతృత్వంలో ఎస్సి డిపార్ట్మెంట్ ఎంతో అద్బుతంగా పనిచేసి దేశంలో దళితులను కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా చేసిందన్న అభిప్రాయాన్ని టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు, మాజీ ఎంపీ మల్లు రవి తదితరులు వ్యక్తం చేశారు.
ఆయనకు ఇపుడు.ఇచ్చిన భాద్యతలు మరింత పార్టీకి మేలు చేస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.