YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మార్కెట్ ధరలు..

Highlights

  • హైదరాబాదులో బంగారం, వెండి ధరలు:
  • బంగారం  రూ. 29,510
  • వెండి రూ.39,600
మార్కెట్ ధరలు..

అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు అతలాకుతమవుతున్నాయి. ఈ పరిత్తితుల్లో వి విధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాదులో బంగారు ఆభరణాల ధర  రూ.29,510, విశాఖపట్నంలో రూ.29,200, ప్రొద్దుటూరులో రూ.29,210, చెన్నైలో రూ.29,470గా పలుకుతుంది.అదే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,870, విశాఖపట్నంలో రూ.31,740, ప్రొద్దుటూరులో రూ.31,400, చెన్నైలో రూ.30,950గా ఉంది. ఇక  వెండి కిలో ధర హైదరాబాదులో రూ.39,600, విశాఖపట్నంలో రూ.39,400, ప్రొద్దుటూరులో రూ.39,900, చెన్నైలో రూ.41,800 ఉంది.  

Related Posts