YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రవితేజకు జోడికానున్న కీర్తి సురేష్

రవితేజకు జోడికానున్న కీర్తి సురేష్

మాస్ మహారాజ్ రవితేజకి  అందాలతార కీర్తి సురేష్ జోడి కానున్నట్టు సమాచారం. రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే ఈ  చిత్రంలో  రవితేజ సరసన ఓ కథానాయికగా కీర్తి సురేష్ నటించనుంది.  

Related Posts