YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

బ్రాహ్మిన్ అమ్మాయిగా  శివాని

బ్రాహ్మిన్ అమ్మాయిగా  శివాని

బ్రాహ్మిన్ అమ్మాయిగా  రాజశేఖర్ తనయ శివాని వెండి తెర ఎంట్రీ ఇస్తున్నారు. వెంకట్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ద్వారా నాయికాగా పరిచామవుతున్నారు. అడవి శేష్ హీరోగా నటిస్తున్న '2 స్టేట్స్' తెలుగు రీమేక్ చిత్ర నిర్మాణం జరుగుతుంది.  ఈ చిత్రం తొలి షెడ్యూలును త్వరలో కోల్ కతాలో నిర్వహించనున్నట్టు సమాచారం.

Related Posts