YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలకు కేంద్రం

గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలకు కేంద్రం

గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలకు కేంద్రం
హైదరాబాద్ జనవరి 31 
 నగరంలోని గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలకు కేంద్రం అనుమతిచ్చింది. కరోనా నిర్ధారణ పరీక్షలకు కేంద్రం ప్రత్యేక కిట్లు కూడా పంపింది. రాష్ట్ర స్థాయిలో 040-24651119 నంబర్‌తో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేసింది. చైనా నుంచి వచ్చినవారు ఈ నెంబర్‌ను సంప్రదించొచ్చు. అనుమానిత కేసులుంటే ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచడానికి ఏర్పాట్లు చేశారు. గాంధీ, ఫీవర్‌, చెస్ట్‌, సరోజినా ఆస్పత్రుల్లో 150 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు 11 మంది అనుమానితులకు పరీక్షలు చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఇద్దరికి ఎలాంటి లక్షణాలు లేవని వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే.. ఏడుగురి రక్త నమూనాలు పరీక్షలు చేయగా ఇంకా వివరాలు రాలేదు.

Related Posts