YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

జనగామ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

జనగామ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

జనగామ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
జనగామ జనవరి 31  
 జనగామలోని ఇండస్ట్రీస్ టిన్నర్  ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ లోని ఫ్యాక్టరీలో రియాక్టర్ కు ఛార్జింగ్ పెడుతుండగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి.  ఫ్యాక్టరీ నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Related Posts