Highlights
#SpecialCategoryStatus for AP
నిన్న అల్ పార్టీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారం కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నల్ల బ్యాడ్జిలు ధరించి ఎమ్మెల్యేలు అందరూ రావాలని అనుకున్న నేపద్యంలో ఇవ్వాళా అసెంబ్లీ కి అలానే వచ్చారు.
#AndhraPradesh Chief Minister Chandrababu Naidu with other MLAs attended state assembly session wearing black badges in protest against the Central government over #SpecialCategoryStatus for AP; decision to wear black badges was taken in an all-party meeting convened by the CM pic.twitter.com/q3ZiplzN3x
— ANI (@ANI) March 28, 2018