YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

వైజాగ్ - విజయవాడ - హైదరాబాద్‌ : భరత్ అనే నేను

వైజాగ్ - విజయవాడ - హైదరాబాద్‌ : భరత్ అనే నేను

మహేష్ బాబు, కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా భరత్ అనే నేను.
ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ మొదట వైజాగ్, తర్వాత విజయవాడకు, ఇప్పుడు హైదరాబాద్‌కు మారింది. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో వస్తుందన్న విషయం తెలిసిందే అయినా ఇప్పుడు ప్రస్తుతం ఏపీ మొత్తం ప్రత్యేక హోదా విషయమై చాలా హాట్గా ఉంది. ఈ సమయంలో ప్రి రిలీజ్ ఈవెంట్ ఏపీలో నిర్వహిస్తే రాజకీయ దుమారం రేగుతుందని చిత్రబృందం భావించి విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఈవెంట్‌ను షిఫ్ట్ చేసినట్టు తెలుస్తోంది. కానీ ఈ విషయంపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

Related Posts